బండి సంజయ్​పై నాన్​ బెయిలబుల్​ సెక్షన్స్

బండి సంజయ్​పై నాన్​ బెయిలబుల్​ సెక్షన్స్

బండి సంజయ్​పై ఐపీసీ 120(బి), 420, 447, 505, 4 (ఎ), 6 R/W, ప్రివెన్షన్​ ఆఫ్​ మాల్​ప్రాక్టీస్​ కింద కేసు, 66–డి  ఐటీ యాక్ట్​ కింద కేసు నమోదు. ప్రెస్​మీట్​ పెట్టడమే నేరంగా కేసు పెట్టారన్న బండి సంజయ్​ న్యాయవాది. ఇవన్నీ నాన్​ బెయిలబుల్​ సెక్షన్స్​ అన్న న్యాయవాది.