బిఆర్ఎస్ కు రాజీనామ.

బిఆర్ఎస్ కు రాజీనామ.

మోత్కూర్(ముద్ర న్యూస్):బిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మునిసిపల్ కోప్షన్ సభ్యురాలు పోలినేని ఆనందమ్మా స్వామిరాయుడు  ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి కలిసి పనిచేసిన మన స్థానికుడు మందుల సామ్యూల్ కు అవకాశం ఇచ్చినందున సామెల్ గెలుపు కోసం మా వంతు సహకారం అందించడానికి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాము .ఇన్ని రోజులు మాకు పార్టీలో సహకరించిన బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు బొడ్డుపల్లి కళ్యాణ్ ,బిఆర్ఎస్ నాయకులకు  ధన్యవాదాలు తెలిపారు.