రూ. 21,490 నగదు, 5 మోటార్సైకిళ్లు

రూ. 21,490 నగదు, 5 మోటార్సైకిళ్లు
  • నలుగురు అరెస్ట్
  • 4 మొబైల్ ఫోన్లు  స్వాధీనం
  • రూ. 21,490 నగదు, 5 మోటార్సైకిళ్లు 

సిద్దిపేట: ముద్ర ప్రతి నిధి సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల గ్రామ శివారులో పేకాడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ తెలిపారు శనివారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా నలుగురు పట్టు పడగా ఒకరు పారిపోయారని తెలిపారు. అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి    రూ. 21,490  నగదు 5 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా మన్నారు, తదుపరి 3 టౌన్ పోలీసులకు పేకాటరాయుళ్లను అప్పగించగా వారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.