ఎస్ ఎస్ సి టాపర్ కు ఘన సత్కారం

ఎస్ ఎస్ సి టాపర్ కు ఘన సత్కారం

హుజూర్ నగర్ టౌన్ ముద్ర : గత మార్చి 2023 ఎస్ ఎస్ సి ఫలితాలలో10/10 సాధించిన హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ముడుంబ  జాహ్నవిని ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణ చారి,తెలంగాణ నీటిపారుదల శాఖ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి ఘనంగా సత్కరించారు.