ముత్యంపేటలో శివశక్తి మహాయజ్ఞo

ముత్యంపేటలో శివశక్తి మహాయజ్ఞo

ముద్ర,మల్యాల: మండలంలోని: ముత్యంపేట గ్రామంలో ఆదివారం శివశక్తి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. యాగదర్మకులు అకేష్ పూరి కేసి చోటేపూరి(వారణాసి, నాగబాబ), యాగ చార్యులు రామ్ రుద్ద తివారిచే వారం రోజులపాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మ్యాక లక్ష్మణ్ తెలిపారు. ఈ రోజు కళశాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.