తెలంగాణ ఎన్నికలు 2023 పోలింగ్ వివరాలు

తెలంగాణ ఎన్నికలు 2023 పోలింగ్ వివరాలు

4 గంటల వరకు నమోదైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 పోలింగ్ వివరాలు...

                         జిల్లా    ఇప్పటివరకు పోలైన ఓట్ల శాతం                      మొత్తం ఓట్లు
కొమురం భీం ఆసిఫాబాద్‌ 63% - 4pm 4,53,942
మంచిర్యాల 60% - 4pm 6,37,056
ఆదిలాబాద్‌ 60% - 4pm 4,49,158
నిర్మల్‌ 62% - 4pm 7,24,319
నిజామాబాద్‌ 57% - 4pm 13,95,793
కామారెడ్డి 59% - 4pm 6,73,509
జగిత్యాల 59%- 4pm 6,99,427
పెద్దపల్లి 60% - 4pm 7,12,359
కరీంనగర్‌ 56% - 4pm 10,59,802
రాజన్న సిరిసిల్ల 57% - 4pm 4,66,836
సంగారెడ్డి 61% - 4pm 13,94,066
మెదక్‌ 70% - 4pm 4,40,467
సిద్దిపేట 65% - 4pm 9,49,121
రంగారెడ్డి 43% - 4pm 35,23,012
వికారాబాద్‌ 58% - 4pm 9,60,918
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 39% - 4pm 28,20,024
హైదరాబాద్‌ 32% - 4pm 45,37,256
మహబూబ్‌నగర్‌ 59% - 4pm 7,08,533
నాగర్‌కర్నూల్‌ 58% - 4pm 7,09,664
వనపర్తి 60% - 4pm 2,71,371
జోగులాంబ గద్వాల్‌ 65% - 4pm 4,94,641
నల్గొండ 60% - 4pm 14,64,623
సూర్యాపేట 62% - 4pm 9,86,441
యాదాద్రి భువనగిరి 64% - 4pm 4,50,361
జనగామ 63% - 4pm 7,38,195
మహబూబాబాద్‌ 65% - 4pm 4,72,950
వరంగల్‌ 53% - 4pm 7,56,608
హన్మకొండ 49% - 4pm 5,08,347
జయశంకర్‌ భూపాలపల్లి 65% - 4pm 2,73,803
భద్రాద్రి 59% - 4pm 9,67,171
ఖమ్మం 64% - 4pm 12,17,480
ములుగు 68% - 4pm 2,26,574
నారాయణపేట 58% - 4pm 4,74,378
మొత్తం 63% - 4pm 3,26,18,205