YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం

YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం

అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన సమావేశం

YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు - వైఎస్ షర్మిలా రెడ్డి

-  119 నియోజక వర్గాల్లో YSRTP పోటీ చేస్తుంది

-  119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తాం

-  బి ఫామ్ ల కోసం ధరకాస్తు పెట్టుకోవచ్చు

-  నేను పాలేరు నుంచి పోటీ చేస్తా

- రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉంది

- బ్రదర్ అనిల్,విజయమ్మ గారిని కూడా పోటీ పెట్టాలని డిమాండ్ ఉంది

-  అవసరం అయితే అనిల్ గారు పోటీ చేస్తారు.విజయమ్మ గారు సైతం పోటీ చేస్తారు

-  కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నాం

-  ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నాం

- ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం

-  అందుకే కాంగ్రెస్ తో చర్చలు జరిపాం

-  4 నెలలు ఎదురు చూశాం

- రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తం