చెరువుల పండుగ ఘనంగా నాంచారి పేటలో

చెరువుల పండుగ ఘనంగా నాంచారి పేటలో

కొండూరు, ముద్ర న్యూస్: మోటకొండూరు మండలం నాంచారి పేట గ్రామంలో చెరువుల పండగ కార్యక్రమాన్ని సర్పంచ్ పైళ్ళ వినోద సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ వెలుపల ఉన్న చెరువు వద్ద ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి బతుకమ్మ ఆటలాడారు.