వైద్య వృత్తిలో నర్సుల పాత్ర గొప్పది

వైద్య వృత్తిలో నర్సుల పాత్ర గొప్పది

వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ


 వైద్య వృత్తిలో నరుసుల పాత్ర చాలా గొప్పదని వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ అన్నారు.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్నంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కుటుంబాలకు దూరమై నర్సులు అందించిన సేవలను ఈ సమాజం ఎప్పటికీ మరువదన్నాడు.ఈ కార్యక్రమంలో శాంతా కుమారి ,లక్ష్మి ,వినోద ,మాధవి, స్వాతి, నవీన్ ,ఆసిఫ్ ,భూపాల్ రెడ్డి ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు