ప్రగతి భవన్​ వద్ద ఉద్రిక్తత

ప్రగతి భవన్​ వద్ద ఉద్రిక్తత

ప్రగతి భవన్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్​ ముట్టడికి ఏబీవీపీ ప్రయత్నం చేసింది.   టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకి నిరసనగా ప్రగతి భవన్​ ముట్టడి. పోలీసులు–ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.