MLC Kavitha - కవితకు మళ్లీ నిరాశే..! జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు..

MLC Kavitha - కవితకు మళ్లీ నిరాశే..! జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు..

ముద్ర,సెంట్రల్ డెస్క్:- లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. జూలై 7వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరుపర్చారు.