పరీక్షలు బాగా రాయాలని పెన్నులు పంపిణీ- బీ ఆర్ ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి

పరీక్షలు బాగా రాయాలని పెన్నులు పంపిణీ- బీ ఆర్ ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థుల అందరికీ  ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పరీక్షలు బాగా రాయాలని  జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ బీ ఆర్ ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి గౌడ్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్ తో కలిసి పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సిత్యా నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్దాం, సీనియర్ నాయకులు మాధవ్ ఉదయ్, చందనం శివరామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు