అట్ట హసంగా సీఎం క్రీడోత్సవాలు ప్రారంభం

అట్ట హసంగా సీఎం క్రీడోత్సవాలు ప్రారంభం

ముద్ర  తిరుమలగిరి: సీఎం క్రీడోత్సవాలను సోమ వారం నాడు తిరుమలగిరి . జాజిరెడ్డిగూడెం మండల కేంద్రాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ప్రారంభమైన సీఎం దినోత్సవాలను ఎంపీపీ నెమరుగోమ్ముల స్నేహలత ప్రారంభించారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జడ్పిటిసి దావుల విర ప్రసాద్ యాదవ్  ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల పంచాయతీ అధికారి కురుమేటి మారయ్య. సర్పంచ్ నెమరుగోముల శాతవాహనరావు. అర్వపల్లి  జాజిరెడ్డిగూడెం గ్రామ సర్పంచులు. కుంభం ఉషారాణి .భైరబోయిన సునీత రామలింగయ్య ఎంపీఓ ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు