రాష్ట్ర సర్పంచ్ ల సంఘం కార్యదర్శిగా  జనార్దన్ రెడ్డి

రాష్ట్ర సర్పంచ్ ల సంఘం కార్యదర్శిగా  జనార్దన్ రెడ్డి

మొయినాబాద్: రాష్ట్ర సర్పంచ్ ల సంఘం  కార్యదర్శిగా కనకమామిడి గ్రామ సర్పంచ్ పి.జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ఈ విషయం ప్రకటించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డిని సర్పంచులు, పలువురు నాయకులు అభినందించారు.