శంషాబాద్ విమానాశ్రయం లో అక్రమ బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయం లో అక్రమ బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో అక్రమ బంగారం పట్టివేత. 600 గ్రాముల‌ బంగారం సీజ్ చేసిన CISF ఇంటలిజెన్స్ అధికారులు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారం తో బయటకు వచ్చిన కేటుగాళ్లు. ఆరైవల్స్ ప్రాంతంలో బంగారాన్ని రిసీవర్స్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిఐఎస్ఎఫ్. 

నలుగురు నిందితుల అరెస్ట్. నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగింత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. సిఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ సిబ్బందిని అభినందించిన CISF DG.