మిషన్ ఇంద్రధనస్సు పరిశీలించిన సూపర్వైజర్ విజయ్

మిషన్ ఇంద్రధనస్సు పరిశీలించిన సూపర్వైజర్ విజయ్

ముద్ర, నడిగూడెం: మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా నడిగూడెం మండల పరిధిలోని సిరిపురంలో హెల్త్ వెల్ నెస్ సెంటర్ను సూపర్ వైజర్ జి.విజయ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.లెఫ్ట్ డ్రాప్ అవుట్ ఉన్న 0-5సంలోపు చిన్నారులను,వివిధ కారణాల వలన వ్యాక్సిన్ వేయించుకొని గర్భిణీ స్త్రీలను గుర్తించి వ్యాక్సిన్ అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం యం.విజయకుమారి,ఆశా వర్కర్లు జి.ధనలక్ష్మి,కె.ఉమా,కె. అరుణమ్మ తదితరులుపాల్గొన్నారు.