ఘనంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలు

చిలుకూరు ముద్ర : చిలుకూరు మండల వ్యాప్తంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలు చిలుకూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తున్న, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, కొండా సైదయ్య, చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు, బెల్లంకొండ నాగయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, దొడ్డ సురేష్, కస్తూరి నరసయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,