జగద్గిరిగుట్టలో దారుణం.. బాలుడిపై హత్యాయత్నం

జగద్గిరిగుట్టలో దారుణం.. బాలుడిపై హత్యాయత్నం

జగద్గిరిగుట్ట - ఇంటిముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులని చూసి డ్రైవర్ పరారవగా బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.