బిజెపి కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు

బిజెపి కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు

ముద్ర తిరుమలగిరి : భారతీయ జనతా పార్టీ  చలో హైదరాబాద్ పిలుపుమేరకు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం నుండి బిజెపి కార్యకర్తలు తరలి వెల్లకుండా శుక్రవారం నాడు తిరుమల గిరి పోలీసులు స్థానిక బీజేపీ నాయకుల్ని ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా బిజెపి అధికార ప్రతినిధి వై దీన్ దయాల్ మాట్లాడుతూ పోలీసులు ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారనిచెప్పారు
 బిజెపి కార్యకర్తలు అనగానే   పోలీస్ లు కావాలనే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు పోలీసుల అక్రమ   అరెస్టుల్ని ఖండించారు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిలో బిజెపి సర్యపెట జిల్లా కార్యదర్శి మేడబోయిన యాదగిరి వేల్పుల బంగారు స్వామి మూల వెంకటరెడ్డి సోమయ్య తదితరులు ఉన్నారు