సనత్​నగర్​ బాలుడి కిడ్నాప్​ హత్య కేసులో పురోగతి

సనత్​నగర్​ బాలుడి కిడ్నాప్​ హత్య కేసులో పురోగతి

సనత్​నగర్​ బాలుడి కిడ్నాప్​ హత్య కేసులో పోలీసులు  పురోగతి సాధించారు. మహిళతోపాటు ఆటో డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి తండ్రితో ఉన్న ఆర్థిక వివాదాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.