స్టీరింగ్ పనిచేయకపోవడంతో కుంట లోకి దూసుకువెళ్లిన స్కూల్ బస్సు

40 మంది విద్యార్థుల కి తప్పిన పెను ప్రమాదం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : స్టీరింగ్ పనిచేయకపోవడంతో స్కూల్ బస్సు అధుపు  తప్పి కుంట లోకి  దూసుకువెళింది. శనివారం ఉదయం వికారాబాద్ సమీపంలోని సుల్తా పూర్ వధ ఈ సంగటన చోటు చేసుకుంది. ప్రమద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వికారాబాద్ లోని న్యూ బ్రిలియంట్ స్కూల్ కి చెందిన బస్సు సుల్తాన్ పూర్ కుంటలోకి  దూసుకువెళింది.

 ఈ సమయంలో బస్సులో  ఉన్నా 40 మంది విద్యార్థుల ను హుటాహుటిన  స్థానికులు రక్షించారు. దింతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.బస్సు కుంటలోకి దూసుకువెలడంతో
తీవ్ర భయభ్రాంతులకు గురైన విద్యార్థులు. స్టీరింగ్ పనిచేయకపోవడంతో అడుపు థాపి బస్సు కుంటలోకి దూసుకువెళిందని బస్సు డ్రైవర్ తేలిపాడు.