కరీంనగర్ లో ఉద్రిక్తత

కరీంనగర్ లో ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో బిజెపి శ్రేణులు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది బిజెపి శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.