శబరి యూత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

శబరి యూత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి భువనగిరి : పట్టణంలోని తాతానగర్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శబరి యూత్ ఆధ్వర్యంలో  జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శాగంటి నరసింహ, ఏలూరు బిక్షపతి, మారగాని సంతు, గుర్రాల మల్లేష్, చిరంజీవి బాలకృష్ణ,ఏలూరి పూర్ణచందర్, మంద బాబు, మంద నర్సింగ్ రావు, మంద సతీష్, గుర్రాల నాగరాజు,సామల రాజు, పెంట వంశీ, పెంటసోను, ముదిగొండ వినయ్, మంద పవన్, మణికంఠ, సాయి శబరి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.