హైదరాబాద్​ కలెక్టరేట్​ను ముట్టడించిన యూత్​ కాంగ్రెస్​

హైదరాబాద్​ కలెక్టరేట్​ను ముట్టడించిన యూత్​ కాంగ్రెస్​

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై  నిరసనలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్​ కలెక్టరేట్​ను యూత్​ కాంగ్రెస్  కార్యకర్తలు ముట్టడించారు.  కలెక్టరేట్​లోకి   యూత్​ కాంగ్రెస్​ నేతలు  దూసుకొచ్చారు. ఆందోళనకారులను    పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.  పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలను  పోలీసులు అరెస్టు చేశారు.