ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌

ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌
  • ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో సూపర్‌ విక్టరీ
  • ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది.
  • స్థానిక సంస్థల ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంట లోగా రావచ్చు. 
  • టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు అర్ధరాత్రి వరకూ రావచ్చు.. 
  • గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ఎల్లుండి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది