చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీ ర్యాలీ. రాస్తారోకో .కొవ్వొత్తుల ప్రదర్శన

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీ ర్యాలీ. రాస్తారోకో .కొవ్వొత్తుల ప్రదర్శన
  • ప్లే కార్డులతో ప్రదర్శన నినాదాలతో మార్మోగిన వీధులు

నేరేడుచర్ల ముద్ర:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నేరేడుచర్లలో భారీ ర్యాలీ. రాస్తారోకో. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు పాల్వాయి రమేష్ దుకాణం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు. సానుభూతిపరులు. చంద్రబాబు అభిమానులు. వివిధ పార్టీల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డుల తో నినాదాలు చేస్తూ స్థానిక ప్రధాన వీధుల్లో భారీ ప్రదర్శనగా స్థానిక ప్రధాన కూడలి వద్దకు వెళ్లి మిర్యాలగూడ- కోదాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామికమని . వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు నేతలు ప్రసంగించారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు పాల్వాయి రమేష్. పట్టణ మండల అధ్యక్షులు పొనుగోటి జంగారావు. ఇంజమూరివెంకటయ్య.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొనతం చిన్న వెంక రెడ్డి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనుంజయ నాయుడు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సరికొప్పల నాగేశ్వరరావు. మాజీ ఎంపీపీ చెన్న బోయిన సైదులు. మాజీ సర్పంచులు ఆకారపువెంకటేశ్వర్లు .చింతమల సైదులు. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుడు గుంట్ల సైదులు. కౌన్సిలర్ వేమూరి నారాయణ నాగవేణి. కేకే మీడియా అధినేత సుంకర క్రాంతి కుమార్  డాక్టర్ పర్వతనేని వెంకటేశ్వరరావు. నాయకులు కొణిజేటి జ్యోతి బాబు. తాటికొండ శ్రీరామ్ రెడ్డి. కొదమగుండ్ల నగేష్ .పాతూరి శ్రీనివాసరావు. రావుల సత్యం. నిలా రామ్మూర్తి. కొనతం ఆదిరెడ్డి. నరేందర్ రెడ్డి. వెంకట్ రెడ్డి. చంద్రబాబు అభిమానులు నిమ్మగడ్డ సుబ్బారావు. కుంకు మోహన్ రావు. పచ్వ వెంగళరావు. కిషోర్ .అల్లు శేఖర్ .అల్లు నాగభూషణం. యరవ సురేష్. వెంకటేశ్వరరావు గుర్రం రామయ్య. ఏనుగంటిపుల్లయ్య. నిమ్మగడ్డ అన్నపూర్ణ సుంకర ప్రదీప్తి పాల్వాయి అనిత.కుంకు ఆదిలక్ష్మి. పచ్చ పద్మ. అల్లు లక్ష్మి. ఉష రత్తమ్మ. తదితరులు పాల్గొన్నారు.