వనపర్తి ఇన్చార్జి కలెక్టర్గా అసిస్ సంగ్వాన్

వనపర్తి ఇన్చార్జి కలెక్టర్గా అసిస్ సంగ్వాన్
Vanaparthi in-charge collector

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న తేజస్సునందులాల్ పవర్ మహారాష్ట్రలో సొంత పనుల నిమిత్తం వెళ్తున్నందున వనపర్తి ఇన్చార్జి కలెక్టర్ గా   అదనపు కలెక్టర్ అసిస్ సంగ్వాన్ను  నియమించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది. ఈనెల 22వ తేదీ వరకు ఇన్చార్జి కలెక్టర్గా ఆయన వ్యవహరిస్తారని తెలిపారు.