తెలుగు ఫిలిమ్, టీవి డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్  కమిటీ మెంబెర్ గా భరత్

తెలుగు ఫిలిమ్, టీవి డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్  కమిటీ మెంబెర్ గా భరత్

ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి పట్టణంకు చెందిన నమిలే భరత్ కుమార్ తెలుగు ఫిలిమ్& టివి డ్యాన్స్ ర్స్ &డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్  కమిటీ మెంబెర్ గా  ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ర్యాకింగ్ డ్యాన్స్ గౌరవ అధ్యక్షులు సున్నం నరసింహ, శ్రీనివాస్ సార్ (క్లాసికల్) ఉమేశ్, నరేశ్ వెండితెరపైకి రావడం పట్ల ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.మరిన్ని అవకాశాలు రావాలని  భువనగిరి కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాలన్నారు.