మేనత్త కొడుకునే... ఓ పిల్ల ప్రమీల " అనే పాట సీడీ ఆవిష్కరణ..

మేనత్త కొడుకునే... ఓ పిల్ల ప్రమీల " అనే పాట సీడీ ఆవిష్కరణ..

 మద్దిరాల ముద్ర:  మండలం పరిధిలోని గుమ్మడవెళ్లిలో సోమవారం" MYR MUSIC & MOVIES " ఛానెల్ వారు రూపొందించిన " మేనత్త కొడుకునే...ఓ పిల్ల ప్రమీల " అనే పాటను విడుదలకు హాజరయినటువంటి TLF రాష్ట్ర కార్యదర్శి గుంజుకుంట్ల గోపినాధ్ మరియు బారి ఫోక్స్ యూట్యూబ్ ఛానెల్ అధినేత బారి అశోక్ గారి ఆధ్వర్యంలో పాటను విడుదల చేయడం జరిగింది.ఈ పాటను ఫోక్ సింగర్స్ బాధనకల్ సుమన్,ధరణి పాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో నిర్మాతలు రషీద్, మగ్బుల్,యసీన్,నజీర్,ఎం.ఎం.పి మరియు గుమ్మడవెళ్లి గ్రామ మిత్రులు పాల్గొన్నారు.