బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

ముద్ర ప్రతినిది చిన్నంబావి:-చిన్నంబావి మండలంలో చిన్నమారుర్ కు సంభందించిన మాధురి కర్ణ అనే వ్యక్తి కిడ్నీ బాధతో హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్లో మరణవార్త విన్న చిన్నమర్ హెల్పింగ్ క్లబ్ మెంబెర్స్ నాగరాజు,ఇస్మాయిల్, అదేవిధంగా కర్ణ పదోవ తరగతి ఫ్రెండ్స్ kmr ట్రస్ట్ ఆధ్వర్యంలోకొత్త కళ్యాణ్ రావు అందరూ కలిసి మానవత్వం చాటారు. బాధిత కుటుంబానికి ఈదరు పిల్లలను ద్రుష్టిలో పెట్టుకొని వారికి మొత్తం అర్థిక సాయం చేయడం జరిగింది అందరూ కలిసి మానవత్వం చట్టినందుకు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు .మునుముందు ఇలాంటి కార్య క్రమాలు చేయాలని మానవత్వం చాటారు.కార్య క్రమం లో తిరుమల రెడ్డి అన్నంద్,గుండా రాజు,కబుల , మాధురి రాజ, అందరూ పాల్గొన్నారు.