తెలంగాణ రాష్టంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు....

తెలంగాణ రాష్టంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు....

  • TSPSA జాయింట్ డైరెక్టర్ గా రంగనాధ్..
  • TSPSA డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్...
  • సీఐడీ ఎస్పీ గా శ్రీనివాస్ రెడ్డి...
  • గ్రే హౌoడ్స్ ఎస్పీ గా వెంకటేశ్వర్లు...
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ గా నితికా పంత్...
  • సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్...
  • ట్రాఫిక్ డీసీపీ గా ఆర్ వెంకటేశ్వర్లు..
  • పెద్దపల్లి డీసీపీ గా సునీతా మోహన్..
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.