విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ

విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ

ముద్ర ప్రతినిధి భువనగిరి :పట్టణంలోని తాతా నగర్ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్, భువనగిరి జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు బుధవారం పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పడమటి జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి ఆగేష్, శెట్టి బాలయ్య యాదవ్,  అసిస్టెంట్ గవర్నర్ జనరల్ చిన్న లక్ష్మణ్,  కౌన్సిలర్ ఉదరి లక్ష్మీ సతీష్ష్, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, హరి, రవీందర్, ఉడుత భాస్కర్, మల్లారెడ్డి  పాల్గొన్నారు.