బైజూస్​ సీఈవో రవీంద్ర ఇంట్లో ఈడీ సోదాలు 

బైజూస్​ సీఈవో రవీంద్ర ఇంట్లో ఈడీ సోదాలు 

బైజూస్​ సీఈవో రవీంద్ర ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. బెంగళూరు, ఢిల్లీ ప్రధాన కార్యాలయాల్లో సోదాలు చేసింది. బెంగళూరుతోపాటు 10 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేసింది.