క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల

క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల

యాదగిరిగుట్ట, ముద్ర : యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం బాలస్వామి ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.