ఇమ్రాన్​ ఖాన్ ను గంటలో హాజరుపరచాలి: పాక్​ సుప్రీం కోర్టు

ఇమ్రాన్​ ఖాన్ ను గంటలో హాజరుపరచాలి: పాక్​ సుప్రీం కోర్టు

ఇమ్రాన్​ ఖాన్​ కేసులో పాక్​ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గంటలో కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. కీలక ఉత్తర్వులకు రంగం సిద్ధం చేసింది. పాక్​ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.