Viveka murder case Investigation వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ 

Viveka murder case Investigation వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ 

వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ. అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ 3.45 కు వాయిదా పడింది.     అరెస్టు చేయకుంటే విచారణకు హాజరవుతారన్న అవినాశ్​ రెడ్డి లాయర్​. ఈ నెల 30 లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్న సీబీఐ. విచారణకు ఎప్పడు పిలిచినా కోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్న సీబీఐ. కోర్టులో వాదనలు ముగిశాక విచారణకు హాజరవుతారన్న అవినాశ్​ రెడ్డి తరపు లాయర్​. సాయంత్రం 5 గంటల తరువాత అవినాశ్​ను విచారణకు రావాలని కోరతామన్న సీబీఐ.