Janagama gas Leak జనగామ జిల్లాలో విషవాయువు ప్రభావంతో ప్రజల అశ్వస్వత....

Janagama gas Leak జనగామ జిల్లాలో విషవాయువు ప్రభావంతో ప్రజల అశ్వస్వత....
Janagama Poison gas leak

జనగామ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో విషమంగా ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు దగ్గుతోపాటు వాంతులకు వంటి బారిన పాడిన సంఘటన చోటుచేసుకుంది. ఈఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మిషన్ భగీరథకు చెందిన ఫ్లోరైడ్ వాసనగా మరికొందరు ఆసిడ్ రకం వాసనగా  వస్తుంది అని  చెబుతున్నా బాధితులు ... ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.