ఎంపీ వెంకట్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మంజుల
ముద్ర ప్రతినిధి భువనగిరి :రక్షాబంధన్ పండగను పురస్కరించుకొని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోతంశెట్టి మంజుల రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సోదర ప్రేమకు ప్రతిరూపం రాఖి అన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి జరుపుకోవాలన్నారు.