బీసీలకు చేయూత  నిరంతర ప్రక్రియ..

బీసీలకు చేయూత  నిరంతర ప్రక్రియ..

సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసం

కనుమరుగయినా కులావృత్తులు కాపాడాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ గారు కులవృత్తులను ఆదుకుంటున్నారు

తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగాలని..

 కరీంనగర్ పద్మనాయక కళ్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గంగుల