మెదక్ ఆర్టీసి డిఎంగా సుధ

మెదక్ ఆర్టీసి డిఎంగా సుధ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ టిఎస్ఆర్టీసి డిపో మేనేజర్ గా సుధ బుధవారం బాధ్యతలు చేపట్టారు.  మియాపూర్-1 డిపో నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ డిఎంగా పనిచేసిన డిఎం రవిచంద్ర పరకాల డిపోకు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా డిపో సిబ్బంది, కార్మికులు ఇరువురిని సన్మానించారు.