టెన్నిస్ కోర్టును  ప్రారంభించిన ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ

టెన్నిస్ కోర్టును  ప్రారంభించిన  ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ

ముద్ర, తెలంగాణ బ్యూరో -ః నగరంలోని ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ లో  అత్యాధునిక  హంగులతో రూపుదిద్దుకున్న  ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్ స్యాడెడ్ సింథటిక్   గ్రీన్ సెట్ టెన్నిస్ కోర్టును మంగళవారం ప్రముఖ సినీ నిర్మాత కె. ఎల్. నారాయణ

. ఈ కార్యక్రమంలో  ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ వి.వి.ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.