జయశంకర్ కు ఘన నివాళి

జయశంకర్ కు ఘన నివాళి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్:- జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రం శివుని పల్లిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత కార్యదర్శి, ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు గోరంట్ల యాదగిరి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జనగాం జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య, జిల్లా కార్యదర్శి భూర్ల శంకర్ ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్, ప్రధాన కార్యదర్శి శాగ సురేష్, అజయ్, అనిల్, రాకేశ్, రమేష్, తిరుపతి, శేఖర్, శివలింగం, నాగరాజు, సిద్దు, శ్రీకాంత్, హర్ష వర్ధన్, భూర్ల శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.