రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్
తెలంగాణా పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి నిర్మల్ లో  కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు బుధవారం సాయంత్రం ఘనస్వాగతం పలికారు. ఆదిలాబాద్ కార్యక్రమానికి వెళుతున్న సందర్భంగా నిర్మల్ సరిహద్దుల్లోని కడ్తాల్ వై జంక్షన్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించారు.