ముద్ర ఎఫెక్ట్...మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు శుభ్రం..

ముద్ర ఎఫెక్ట్...మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు శుభ్రం..

మెట్‌పల్లి ముద్ర:- శుభ్రత గురించి ప్రజలకు చెబుతాం....మేము పాటించం..పండగ చేసి ప్లేట్లు తీసుడు మరచిన మున్సిపల్ అధికారులు.అనే కథనం ముద్ర న్యూస్ లో ప్రచురితం కావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు బుధవారం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. ట్యాంక్ బండ్ పరిసరాలు ముద్ర కథనంతో శుభ్రం కావడంతో ముద్ర న్యూస్ కు వాకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.