అదిగో.. సూర్యాపేట.. ఇదే జగదీశుని ప్రగతి కోట..

అదిగో.. సూర్యాపేట.. ఇదే జగదీశుని ప్రగతి కోట..

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా.. సూర్యాపేట ప్రగతి ఇదే...

హాయ్ .. చిల్డ్రన్... హౌ ఆర్ యూ...                

మినిస్టర్ అంటే అసలైన అర్థం.. సర్వెంట్ అని. ఎక్కడో ఏమో గానీ.. సూర్యాపేటలో మాత్రం మంత్రి జగదీశ్ రెడ్డి అంటే ఆబాలగోపాలానికీ ఎంతో ఇష్టం. పెద్దలే కాదు.. పిల్లలకు కూడా ఆయనపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. ఆదివారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కారులో రావడం చూసి.. ఉత్సాహంగా దగ్గరికి వెళ్లారు.  పిల్లలను చూడగానే .. వాహనం ఆపమని చెప్పి.. ‘హాయ్.. చిల్డ్రన్..హౌ ఆర్ యూ.. బాగా చదువుకుంటున్నారా’ అంటూ  ఆప్యాయంగా పలకరించారు. దీంతో చిన్నారులు మంత్రితో షేక్ హ్యాండ్ తీసుకునేందుకు పోటీ పడ్డారు.