పుచ్చకాయ మీద 'ముద్ర'

పుచ్చకాయ మీద 'ముద్ర'
mudra logo on watermelon Carving art

 కార్వింగ్ కళతో స్వాగతం పలికిన అనిల్

 నూతనంగా వెలువడుతున్న ముద్ర దిన పత్రిక, ముద్ర టీవీ తెలంగాణ ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కార్వింగ్ కళాకారుడు తన ప్రతిభతో స్వాగతం పలికారు. పుచ్చకాయపై ముద్ర లోగోను 20 నిమిషాలోనే కార్వింగ్ చేసి అబ్బురపరిచారు.

– ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల