పొంగి పొర్లుతున గాజీపూర్ వాగు, నిలిచిపోయిన రవాణా

పొంగి పొర్లుతున గాజీపూర్ వాగు, నిలిచిపోయిన రవాణా

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా పెద్దముల మండలం ఘాజీపూర్  వాగు పొంగి పొర్లుతుండటం తో రాకపోకలన్నీ నిలిచిపోయాయి తాండూర్ నుండి సంగారెడ్డి కోటిపల్లి వైపు రాకపోకలు స్తంభించాయి ఎక్కడివి వాహనాలు అక్కడే నిలిచాయి,