స్కూల్ బస్సులను తనిఖీ చేసిన వెహికిల్ ఇన్స్పెక్టర్ | Mudra News

స్కూల్ బస్సులను తనిఖీ చేసిన వెహికిల్ ఇన్స్పెక్టర్ | Mudra News

ముద్ర, ఎల్లారెడ్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని  ప్రైవేటు స్కూల్ బస్సులను సిరిసిల్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి గురువారం తనిఖీ చేశారు.మండలంలోని విజ్ఞాన్,జ్ఞానదీప్ , శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం  హైస్కూల్లకు  చెందిన  స్కూల్ బస్సుల పీట్ నెస్ , రోడ్డు టెక్సీ , ఇన్స్ రెన్స్లను , ఆర్ సి , ఫిట్నెస్ , పర్మిట్ లను పరిశీలించారు.స్కూల్ బస్సు డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు.15సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను స్క్రాప్ చేయాలని వాటిని నడుప రాదని సూచించారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బస్సు ను పది రోజుల క్రితం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు