గుర్తింపు కార్డులు లేకుండా రూ. 2 వేల నోట్ల మార్పిడి 

గుర్తింపు కార్డులు లేకుండా రూ. 2 వేల నోట్ల మార్పిడి 

రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్​పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఐడీ ప్రూఫ్​ తప్పనిసరి చేయాలన్న పిటిషన్​ను హైకోర్టు కొట్టేసింది. గుర్తింపు కార్డులు లేకుండా రూ. 2 వేల నోట్ల మార్పిడికి అనుమతి ఇచ్చింది