ఫామ్​ హౌస్​లో మహిళ దారుణ హత్య

ఫామ్​ హౌస్​లో మహిళ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు ఫామ్​ హౌస్​లో మహిళ దారుణ హత్యకు గురైంది.  మహిళను కత్తితో పొడిచి హత్య చేశారు దుండగులు.    ఫామ్​ హౌస్​లో శైలజా రెడ్డి అనే అతను  వాచ్​మెన్​గా పనిచేస్తున్నాడు.